अर्थ : పొత్తు ఏర్పడటం.
उदाहरण :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
पर्यायवाची : అంగీకారం, ఒడంబడిక, పొందిక, రాజీ, సంధి
अन्य भाषाओं में अनुवाद :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : అంగీకారానికి రావడం
उदाहरण :
రెండు రాజ్యాల మధ్య ఒప్పందం కుదిరింది అది ఏటంటే ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు.
अन्य भाषाओं में अनुवाद :
राज्यों, दलों, आदि में होने वाला यह निश्चय कि अब हम आपस में नहीं लड़ेंगे और मित्रतापूर्वक रहेंगे अथवा अमुक क्षेत्रों में अमुक प्रकार से व्यवहार करेंगे।
दो राज्यों के बीच समझौता हुआ कि वे एक दूसरे के आंतरिक मामलों में हस्तक्षेप नहीं करेंगे।अर्थ : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
उदाहरण :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
पर्यायवाची : ఒడంబడిక, పొత్తు, సంధి
अन्य भाषाओं में अनुवाद :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
उदाहरण :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
अन्य भाषाओं में अनुवाद :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractअर्थ : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
उदाहरण :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
पर्यायवाची : అంగీకారం, గుత్త, సంధిచేసుకొవడం
अन्य भाषाओं में अनुवाद :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractअर्थ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
उदाहरण :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
पर्यायवाची : ఒడంబడిక, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు, సంధి
अन्य भाषाओं में अनुवाद :