अर्थ : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
उदाहरण :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
पर्यायवाची : పారబోయు, ప్రవహింపచేయు
अन्य भाषाओं में अनुवाद :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।अर्थ : ఒక పాత్రలోని ద్రవపదార్థ కిందికి పడిపోవడం
उदाहरण :
పిల్లలు గ్లాసులోని పాలను ఒలకబోశారు
पर्यायवाची : చిందించు, పారబోయు, పొర్లిపోజేయు
अन्य भाषाओं में अनुवाद :