अर्थ : ఒక రకమైన కత్తి.
उदाहरण :
మోహన్ పిడికత్తితో సోహన్ను పొడిచాడు.
पर्यायवाची : ఖడ్గం, పిడి కత్తి, బాకు
अन्य भाषाओं में अनुवाद :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeअर्थ : ఒక రకమైన కత్తి
उदाहरण :
అతను
अर्थ : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
उदाहरण :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
पर्यायवाची : ఖడ్గం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
उदाहरण :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
पर्यायवाची : ఖడ్గం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం
उदाहरण :
కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రకమైన చిన్న బాకు లాంటిది
उदाहरण :
దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆపరేషన్ కు వాడే వస్తువు
उदाहरण :
వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.
अन्य भाषाओं में अनुवाद :