अर्थ : కరిగే స్థితి
उदाहरण :
మంచుగడ్డలు కరుగుతుండడం వలన గంగా, బ్రహ్మపుత్రనదులు ఎప్పుడూ ఎండిపోవు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ద్రవ రూపంలో మారిపోవడం
उदाहरण :
అత్తరు యొక్క నిర్మాణం కరిగే రకంగా వుంటుంది.
पर्यायवाची : కరగటం
अन्य भाषाओं में अनुवाद :
The process of changing from a gaseous to a liquid or solid state.
condensation