अर्थ : ఒకటిగా కలవటం
उदाहरण :
స్వచ్ఛమైన నీటి నుండి కలయికతో లవణం తయారవుతుంది
पर्यायवाची : ఐక్యం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
उदाहरण :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
पर्यायवाची : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకదానితో ఒకటి మిశ్రమం చేయడం.
उदाहरण :
వైద్యుడు ఔషధాలను కలుపుతున్నాడు.
पर्यायवाची : కలపడం
अन्य भाषाओं में अनुवाद :