अर्थ : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం
उदाहरण :
నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు
पर्यायवाची : ఉత్పన్నమవు, పుట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భావన కలగడం
उदाहरण :
నాకు చాలా చలిగా అనిపిస్తోంది.
पर्यायवाची : అనిపించు, అనుభూతిచెందు
अन्य भाषाओं में अनुवाद :