अर्थ : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
उदाहरण :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
पर्यायवाची : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, నింద, మచ్చ
अन्य भाषाओं में अनुवाद :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducementअर्थ : తెల్లగా వున్న వాళ్ళు నల్లగా అయిపోవడం
उदाहरण :
ఈ రోజుల్లో ముఖ కళంకమును దూరం చేయడం కోసం రకరకాల క్రిములు వస్తున్నాయి
अन्य भाषाओं में अनुवाद :