अर्थ : మాంసం అమ్మేవాడు
उदाहरण :
కసాయి పదును గల ఆయుధంతో గొర్రె యొక్క గొంతు వేరుచేశాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దయలేనివాడు.
उदाहरण :
హిట్లర్ ఒక నిర్దయుడైన వ్యక్తి
पर्यायवाची : క్రూరుడు, నిర్దయుడు, నిష్టురుడు
अन्य भाषाओं में अनुवाद :
वह व्यक्ति जिसके मन में दया न हो।
हिटलर एक निर्दयी व्यक्ति था।