सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ముఖంలో ఎక్కువ ప్రాకాశవంతము కనిపించుట.
उदाहरण : మహాపురుషుల ముఖవచ్చస్సు చాలా తేజస్వము కలిగివుంటాడు.
पर्यायवाची : కల, తేజస్వము, తేజస్సు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
तेजस्वी होने की अवस्था या भाव।
अर्थ : రత్నాల నుండి వెలువడు వెలుగు.
उदाहरण : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
पर्यायवाची : అంశువు, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
अर्थ : ఒక రకమైన వెలుతురు.
उदाहरण : ఆమె ముఖం కాంతివంతముగానున్నది.
पर्यायवाची : తేజస్సు, ప్రకాశం, మెరవడం
एक तरह का प्रकाश।
Merriment expressed by a brightness or gleam or animation of countenance.
अर्थ : శోభాయమానముగా ఉన్న
उदाहरण : సూర్యాస్తమయములోని సూర్యుడు చూడడానికి అందముగానున్నాడు.
पर्यायवाची : అందము, దీప్తి, రమణీయత, శోభ
शोभित होने की अवस्था या भाव।
A quality that outshines the usual.
इंस्टॉल करें