अर्थ : బియ్యపుపిండిని నెయ్యిలో వేసి దినిలో చక్కెర కలిపి చేసిన ఒక మిఠాయి
उदाहरण :
రాజారావు కాజా తింటున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ధరించే దుస్తులకు గుండీలు పెట్టడానికి ఉండే రంధ్రము, దానిలో బటన్స్ చిక్కుకుంటాయి
उदाहरण :
ఈ చోక్కా యొక్క కాజా పెద్దదైనది.
पर्यायवाची : గుండీబెజ్జం
अन्य भाषाओं में अनुवाद :