अर्थ : ఉద్యోగులు కూర్చోని పని చేసే స్థలం
उदाहरण :
అతడు ప్రతిరోజు సమయానికి ,కార్యాలయానికి వెళ్ళుతాడు.
पर्यायवाची : ఆఫీస్
अन्य भाषाओं में अनुवाद :
Place of business where professional or clerical duties are performed.
He rented an office in the new building.अर्थ : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.
उदाहरण :
ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు
उदाहरण :
ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.
पर्यायवाची : కార్యకేంద్రస్థానం, కేంద్రం, కేంద్రస్థలం
अन्य भाषाओं में अनुवाद :
वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।
दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।अर्थ : -పని చేసే స్థలం
उदाहरण :
ఈ రోజు మధ్యాహ్నానికి అతడు కార్యాలయానికి చేరుకున్నాడు.
पर्यायवाची : కార్యస్థలం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : -ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారుజరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు.
उदाहरण :
-సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము.
पर्यायवाची : -క్షేత్రం
अन्य भाषाओं में अनुवाद :
A part of a structure having some specific characteristic or function.
The spacious cooking area provided plenty of room for servants.अर्थ : పాలనాధికారులు కార్యక్రమాలను నిర్వహించే స్థలం.
उदाहरण :
-ఈ రోజు కార్యాలయానికి సెలవు నిషేధించబడిందికార్యాలయ పనిలో నిమగ్నమయ్యారు.
पर्यायवाची : ఆఫీసు
अन्य भाषाओं में अनुवाद :
Professional or clerical workers in an office.
The whole office was late the morning of the blizzard.