अर्थ : అందరికి సరిపోవునంత భావన
उदाहरण :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
पर्यायवाची : చాలినంత, తగినంత, సంపూర్ణత
अन्य भाषाओं में अनुवाद :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।अर्थ : ఎంతకావాలో అంత.
उदाहरण :
వందమందికి తగినంత భోజనము అక్కడ ఉంది.
पर्यायवाची : చాలినంత, తగినంత, సరిపోవునంత
अन्य भाषाओं में अनुवाद :