अर्थ : ఇంట్లో కి గాలి రావడానికి చేసే చిన్నచిన్న ద్వారాలు వీటికి చెక్కలతో చేసిన తలుపులు అమరుస్తారు.
उदाहरण :
తుఫాను కారణంగా కిటికీరెక్కలు కొట్టుకుంటున్నవి.
पर्यायवाची : కిటికితలుపు, కిటికిరెక్క
अन्य भाषाओं में अनुवाद :
Hinged or detachable flat section (as of a table or door).
leaf