अर्थ : చిన్న చిన్న వస్తువులను విక్రయించేవాడు
उदाहरण :
అతను చిల్లర వ్యాపారి దుకాణంలో రెండు కేజీల బియ్యాన్ని కొన్నాడు.
पर्यायवाची : చిల్లరవ్యాపారి
अन्य भाषाओं में अनुवाद :
A retail merchant who sells foodstuffs (and some household supplies).
grocer