सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పాడైపోవడం
उदाहरण : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
पर्यायवाची : చెడిపోయిన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
सड़ने वाला।
अर्थ : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
उदाहरण : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
पर्यायवाची : చెడిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన
देर का पका हुआ या एक रात पहले का पका हुआ।
अर्थ : చీము, రక్తంతో వికారంగావున్న.
उदाहरण : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
पर्यायवाची : కుళ్ళిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
मवाद से भरा हुआ।
अर्थ : క్రిములు కీటకాలున్న పండ్లు
उदाहरण : అమ్మ పురుగుపట్టిన పండ్లను చెత్తకుండీలో పడవేసింది
पर्यायवाची : పురుగుపట్టిన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
जिसमें कीड़े पड़े हों (फल)।
Infested with or damaged (as if eaten) by worms.
इंस्टॉल करें