अर्थ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
उदाहरण :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
पर्यायवाची : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
उदाहरण :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
पर्यायवाची : నాలుగు రోడ్ల కూడలి
अन्य भाषाओं में अनुवाद :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionअर्थ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
उदाहरण :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
अन्य भाषाओं में अनुवाद :