अर्थ : కొద్దిరోజులు మాత్రమే ఉండేది
उदाहरण :
జీవితంలో సుఖం కొద్ది కాలమే ఉంటుంది.
पर्यायवाची : అల్పకాలికమైన, అస్థిరమైన, క్షణికమైన, తాత్కాలికమైన, శాశ్వతముకాని, స్వల్పకాలికమైన
अन्य भाषाओं में अनुवाद :
जो कुछ ही दिनों से हो या कुछ ही दिन रहे।
जीवन में सुख अल्प कालीन है।