अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
उदाहरण :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
पर्यायवाची : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చాలా చౌకగా అమ్ముట
उदाहरण :
తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు
पर्यायवाची : దోచిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మొత్తం లాక్కొవడం
उदाहरण :
దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు
पर्यायवाची : అంతదోచుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
उदाहरण :
అతను రైతుల భూమిని కాజేశాడు.
पर्यायवाची : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
अन्य भाषाओं में अनुवाद :