अर्थ : టింగ్ టింగుమనే శబ్ధం వచ్చేది
उदाहरण :
బయట నుండి వచ్చే ఫోన్ గంట పెద్దగా వస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
The sound of a bell ringing.
The distinctive ring of the church bell.अर्थ : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
उदाहरण :
సమయం ఎవరికోసం వేచిఉండదు
अन्य भाषाओं में अनुवाद :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.अर्थ : విద్యాలయములోవిషయములను దృష్టిలో వుంచుకొని ఒక్కోవిషయానికి సమయాన్ని కేటాయించడం.
उदाहरण :
లెక్కల మాస్టారు ఈ రోజు రానందున రెండవ గంట తరగతి ఖాలిగానే వుంది.
पर्यायवाची : సమయము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇనప దాతువును సుత్తితో కొట్టిన వచ్చు శబ్దం.
उदाहरण :
గంట మ్రోగుతూనే తరగతిలోని పిల్లలందరు ఇంటికి బయలుదేరారు.
पर्यायवाची : బెల్
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అరవై నిమిషాల కాలం
उदाहरण :
బండి ఒక గంట ఆలస్యంగా వచ్చింది.
अन्य भाषाओं में अनुवाद :
A period of time equal to 1/24th of a day.
The job will take more than an hour.अर्थ : ఒక చిన్నని ఉపకరణము దీని నుండి ద్వని వుత్పన్నమౌతుంది.
उदाहरण :
సైకిల్‌కు చిన్న గంటను అమర్చాల్సి వుందిగంట శబ్ధం విని అతను తలుపు తీశాడు.
अन्य भाषाओं में अनुवाद :
वह छोटा उपकरण जिससे ध्वनि उत्पन्न की जाती है या होती है।
घंटी की आवाज़ सुनकर उसने दरवाजा खोल दिया।A hollow device made of metal that makes a ringing sound when struck.
bellअर्थ : సమయాన్ని తెలిపేది.
उदाहरण :
పది గంటలకు కలుస్తాను.
पर्यायवाची : అరవైనిమిషాలు, గంటలు
अन्य भाषाओं में अनुवाद :