अर्थ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
उदाहरण :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
पर्यायवाची : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
उदाहरण :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
पर्यायवाची : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు
अन्य भाषाओं में अनुवाद :