अर्थ : పలుచగా లేకపోవడం.
उदाहरण :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
पर्यायवाची : చిక్కగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దృఢత్వంతో కూడిన.
उदाहरण :
అతడు బలంగా దెబ్బ కొట్టాడు,
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇందులో నీళ్ళశాతము తక్కువగానున్నది.
उदाहरण :
పాలు బాగా కాచాక చిక్కగా అయ్యాయి.
पर्यायवाची : చిక్కని, బిరుసైన, మందంగా
अन्य भाषाओं में अनुवाद :
जो बहुत ही तरल न हो अपितु ठोसाद्रव की अवस्था में हो या जिसमें जल की मात्रा कम हो।
दूध खौलते-खौलते बहुत ही गाढ़ा हो गया है।Of or relating to a solution whose dilution has been reduced.
concentratedअर्थ : ఎక్కువ గట్టిగా ఉండు
उदाहरण :
అతడు దారంతో చాలా దృఢంగా ముడివేశాడు
पर्यायवाची : దృఢంగా, మిక్కిలి కఠినంగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మృదువుగా లేకపోవడం
उदाहरण :
పిండిలో నూనె తక్కువ అవ్వడం వల్ల పిండి గట్టి పడుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
उदाहरण :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
पर्यायवाची : దృఢమైన, శక్తివంతమైన
अन्य भाषाओं में अनुवाद :