अर्थ : ఒక్కసారిగా కాక రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చెల్లించుట.
उदाहरण :
అతడు వాయిదా పద్ధతిలో బ్యాంకు ఋణం చెల్లించాడు.
पर्यायवाची : కంతులవారీగా, వాయిదాపద్ధతిగా, వాయిదారూపంగా
अन्य भाषाओं में अनुवाद :
किस्त के रूप में।
उसने किस्तवार बैंक का कर्ज जमा किया।