अर्थ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
उदाहरण :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
पर्यायवाची : అధికప్రసంగి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కువగా మాట్లాడువారు.
उदाहरण :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
पर्यायवाची : కథాప్రసంగుడు, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
अन्य भाषाओं में अनुवाद :