अर्थ : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.
उदाहरण :
అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు
पर्यायवाची : కిటికి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది
उदाहरण :
సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.
पर्यायवाची : అద్దపుకిటికి, కిటికి
अन्य भाषाओं में अनुवाद :