अर्थ : ఏదైన ఒక వ్యంగ్యమైన మాటకు దుఃఖపడడం
उदाहरण :
అతని మాటలు నన్ను గాయపరచాయి
पर्यायवाची : గుచ్చుకొను, దుఃఖపరచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
उदाहरण :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
पर्यायवाची : గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
अन्य भाषाओं में अनुवाद :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।