अर्थ : తెరచాపనూ పైకి లాగడానికి ఉపయోగించే గిలక
उदाहरण :
పనివాడు గిలకతో తెరచాపను పైకి లాగుతున్నాడు.
पर्यायवाची : తెరచాపగిలక
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీళ్ళు చేదడానికి ఉపయోగపడే ఇనుప చక్రం
उदाहरण :
బావిలో నీళ్ళు చేదడానికి గిలక చాలా ఉపయోగకారంగా ఉంటుంది.
पर्यायवाची : కప్పి
अन्य भाषाओं में अनुवाद :
A simple machine consisting of a wheel with a groove in which a rope can run to change the direction or point of application of a force applied to the rope.
block, pulley, pulley block, pulley-blockअर्थ : ఒక పెద్ద బావి దానిపై నాలుగు గిలకలు ఒకేసారి వేయవచ్చు
उदाहरण :
పూర్వకాలంలో నీళ్ళు చేదడం కోసం గిలకలు ఉంచుతారు.
अन्य भाषाओं में अनुवाद :
वह बड़ा कुआँ जिस पर चार चरसे एक साथ चल सकें।
पुराने समय में सिंचाई के लिए चौपुरे पर कई चरसे लगे रहते थे।