अर्थ : ప్రజల గుంపు.
उदाहरण :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
पर्यायवाची : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
अन्य भाषाओं में अनुवाद :
The common people generally.
Separate the warriors from the mass.अर्थ : జాతరలో జనాలు ఉండే తీరు
उदाहरण :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
पर्यायवाची : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
उदाहरण :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కువ మంది వుండటం
उदाहरण :
కుంభమేళాలో రష్ వున్న కారణంగా ఎంతోమంది వెళ్ళలేకపొయారు.
पर्यायवाची : రష్
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
उदाहरण :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
उदाहरण :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
पर्यायवाची : సమూహం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
उदाहरण :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
अन्य भाषाओं में अनुवाद :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.अर्थ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
उदाहरण :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
पर्यायवाची : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
अन्य भाषाओं में अनुवाद :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group