अर्थ : మంచితనంలేని
उदाहरण :
నా దృష్టిలో యే వ్యక్తీ లేదా పదార్థం పరిపూర్ణ గుణరహితమైనవి కావు
पर्यायवाची : గుణరహితమైన, గుణహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నాణ్యత లేకుండా ఉండుట.
उदाहरण :
ఇవి నాణ్యతలేని వస్తువులు.
पर्यायवाची : నాణ్యతరహితమైన, నాణ్యతలేని, విలువలేని
अन्य भाषाओं में अनुवाद :