अर्थ : రహస్యాలను తెలుసుకొన్నవాడు.
उदाहरण :
గూఢచారి సూచనల ద్వారా రక్షకభటులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రహస్యములను తెలుసుకొనే వ్యక్తి
उदाहरण :
అన్ని రహస్యాలను గూఢచారి వర్గము కనుగొంది.
पर्यायवाची : గుప్తచరుడు, గూఢ పురుషుడు, గూఢచారుడు, సూచకుడు
अन्य भाषाओं में अनुवाद :
An officer of a corporation or others who have access to private information about the corporation's operations.
insiderअर्थ : ఏదేని మాట లేక వస్తువు గురించి తెలుసుకొనువాడు.
उदाहरण :
చివరికి గూఢచారులు హంతకుని జాడ తెలుసుకున్నారు.
पर्यायवाची : జాడతెలిసికొనువాడు, వెతకువాడు
अन्य भाषाओं में अनुवाद :