अर्थ : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
उदाहरण :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
पर्यायवाची : కొక్కి, గాలంముల్లు, ముల్లు
अन्य भाषाओं में अनुवाद :
A sharp barbed hook for catching fish.
fishhook