अर्थ : పెద్దవారికి మనం ఇచ్చేది
उदाहरण :
గౌరవింపబడిన ప్రజలను గౌరవించాలి.
पर्यायवाची : మర్యాదఇవ్వు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరినైన అభిమాన పూర్వకంగా ఆదరించుట.
उदाहरण :
మనము మన పెద్దలను గౌరవించాలి.
पर्यायवाची : మర్యాదనిచ్చు
अन्य भाषाओं में अनुवाद :
किसी का आदर-सत्कार करना।
हमें अपने बड़ों का सम्मान करना चाहिए।अर्थ : పెద్దల పట్ల ఉండే వినయ విధేయత.
उदाहरण :
నేను అతనిని చాలా గౌరవిస్తాను.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకరిపట్ల ప్రేమ లేదా ఆదరభావాన్ని కలిగి ఉండడం
उदाहरण :
అమ్మ పెద్దన్నయ్యను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తుంది
पर्यायवाची : అభిమానించు, ఆదరించు
अन्य भाषाओं में अनुवाद :