अर्थ : మనుషుల జీవితంలో వేరు-వేరు గ్రహాలు నిశ్చయించిన సుఖదుఃఖాలుంటాయి.
उदाहरण :
ఇప్పుడు నా గ్రహదశ చాలా బాగా నడుస్తుంది.
पर्यायवाची : గ్రహ స్థితి, గ్రహసుఖం దుఃఖం, గ్రహాలదశ
अन्य भाषाओं में अनुवाद :
मनुष्य के जीवन में अलग-अलग ग्रहों के निश्चित भोगकाल।
अभी मेरी ग्रह दशा बहुत अच्छी चल रही है।