सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : నీళ్లు తాగడానికి ఉపయోగించే గుండ్రటి వస్తువు
उदाहरण : తాతయ్యగారు రాగి చెంబుతో సూర్యదేవునికి అర్ఘ్యం ఇస్తున్నారు.
पर्यायवाची : గలాసు, చెంబు, లోట
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
पानी रखने का धातु का एक गोल बरतन।
A globular water bottle used in Asia.
अर्थ : చెంబు కాకుండా నీళ్ళు తాగటానికి ఉపయోగించేది
उदाहरण : భిక్షగాడు గ్లాసు ద్వారా నీళ్ళు తాగుతున్నాడు.
पर्यायवाची : టంబ్లర్, లోటా
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
टीन का गिलास।
अर्थ : నీళ్ళు, పాలు త్రాగడానికి ఉపయోగించే ఒక గుండ్రని పొడవైన పాత్ర
उदाहरण : అతను గ్లాసుతో నీళ్ళు త్రాగుతున్నాడు.
पर्यायवाची : గిలాస, లోటా
पानी, दूध आदि पीने का एक गोल और लंबोतरा बर्तन।
इंस्टॉल करें