अर्थ : శ్వాస లేకుండా చేయడం
उदाहरण :
హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
पर्यायवाची : ప్రాణాలతీయు, వధించు, సంహరించు, హత్యచేయు
अन्य भाषाओं में अनुवाद :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।अर्थ : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం
उदाहरण :
చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు
पर्यायवाची : కొట్టు
अन्य भाषाओं में अनुवाद :
गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।
शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।अर्थ : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.
उदाहरण :
ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.
पर्यायवाची : అఘాతించు, చెండాడు, వెంబడించుట, వేటాడి, వేటాడు
अन्य भाषाओं में अनुवाद :