अर्थ : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
उदाहरण :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
पर्यायवाची : వాదోపవాదాలు, సంగోష్టి, సంభాషణ, సదస్సు
अन्य भाषाओं में अनुवाद :
Any meeting for an exchange of ideas.
seminarअर्थ : తన విచారణను లేద అబిప్రాయాలను ముందర ఉంచుట.
उदाहरण :
కవి తన కవిత్వంలో మాతృత్వంను గురించి చాలా బాగా చర్చించినాడు.
पर्यायवाची : వర్ణణ
अन्य भाषाओं में अनुवाद :
Inventing or contriving an idea or explanation and formulating it mentally.
conceptualisation, conceptualization, formulationअर्थ : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
उदाहरण :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
पर्यायवाची : తర్కము, పరామర్శించుట, వాదము, విచారణ, సమీక్షించుట
अन्य भाषाओं में अनुवाद :