अर्थ : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
उदाहरण :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
पर्यायवाची : చిన్నకాగు, చిన్నపాత్ర
अन्य भाषाओं में अनुवाद :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wok