अर्थ : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి
उदाहरण :
సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.
पर्यायवाची : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరి, సోమరిపోతు