अर्थ : అధిక మూల్యముగల డబ్బుకు బదులుగా దానికి సరిపడా పైకము నాణాల రూపములోనుండినది
उदाहरण :
నాకు ఐదు వందలరూపాయలకు చిల్ల ర కావాలి.
पर्यायवाची : చిలువానము, చిలువాయనము, చిల్లర
अन्य भाषाओं में अनुवाद :
Money received in return for its equivalent in a larger denomination or a different currency.
He got change for a twenty and used it to pay the taxi driver.