अर्थ : ఉన్ని మొదలగువాటిని నూలు రూపంలో చేయుట.
उदाहरण :
అమ్మ ఉన్నిని చుట్టుతున్నది.
पर्यायवाची : గుండ్రముగా తిప్పు, పురిబెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక పద్దతిగా వలయాకారంగా చేయడం
उदाहरण :
రైతు తమలపాకుల యొక్క తీగలను చుడుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
* बाँधकर और कटाई-छँटाई करके एक विशेष तरीके से बढ़ने में प्रवृत्त करना।
किसान पान की लताओं का अनुवर्धन कर रहा है।