अर्थ : ఏదేని వస్తువు, సూచన మొదలగు వాటి గురించి పరిచితులను చేయుట.
उदाहरण :
ఆమె నాకు ఈ విషయము గురించి ముందుగానే తెలియజేసింది.
पर्यायवाची : తెలపడము, తెలియజేయడము
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु, सूचना आदि से किसी को परिचित कराना।
उसने मुझे बताया कि वह काम छोड़कर जा रहा है।