अर्थ : పొడవుగా గడ్డిలాగా వుండే దానితో బెల్లం, చక్కెర తయారు చేయడానికి ఉపయోగపడేది
उदाहरण :
రైతు పొలంలో చెఱకు యొక్క చెక్కు తీస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
Tall tropical southeast Asian grass having stout fibrous jointed stalks. Sap is a chief source of sugar.
saccharum officinarum, sugar cane, sugarcane