अर्थ : స్థిరముగా లేని
उदाहरण :
రాత్రిలో ఆకాశంలో నక్షత్రాలు చెల్లాచెదురుగా వుండటం మీరు స్పష్టంగా చూడవచ్చు.
पर्यायवाची : క్రమంలేకుండా
अन्य भाषाओं में अनुवाद :
The act of moving away in different direction from a common point.
An angle is formed by the divergence of two straight lines.अर्थ : చాలా మంది ఒకేసారిగా ఇటుఅటు లేక ఒకేవైపుగా పరిగెత్తే క్రియ
उदाहरण :
బాంబు పేలుడు వదంతి వ్యాపించగానే బజారులో అందరు చెల్లాచెదురయ్యారు.
पर्यायवाची : కకావికలు, చిందరవందర, పటాపంచలు
अन्य भाषाओं में अनुवाद :
A headlong rush of people on a common impulse.
When he shouted `fire' there was a stampede to the exits.