अर्थ : చేయకుండా వుండే కార్యము.
उदाहरण :
మొదట చేయని పనిని ప్రారంభించండి.
पर्यायवाची : పూర్తిచేయని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తయారుచేయబడని.
उदाहरण :
మానవుని ద్వారా తయారు చేయని వస్తువుల పేర్లు తెలపండి.
पर्यायवाची : ఆకారంఇవ్వని, నిర్మితంకాని నిర్మించలేని
अन्य भाषाओं में अनुवाद :