अर्थ : అన్నం తినడానికి మొదలైన పనులు చేయడానికి ఉపయోగపడేది
उदाहरण :
అతని చేయి యంత్రం క్రింద నలిగింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
उदाहरण :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
अन्य भाषाओं में अनुवाद :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armअर्थ : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
उदाहरण :
ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
अन्य भाषाओं में अनुवाद :
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
clawअर्थ : భుజానికి అతుక్కుని ఉండిపనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
उदाहरण :
ప్రమాదంలో అతని కుడి చేయి విరిగిపోయింది
अन्य भाषाओं में अनुवाद :