अर्थ : జంతువుల చర్మంతో తయారుచేసిన దుస్తులు
उदाहरण :
కొంతమంది ప్రజలు చలికి రక్షణగా కోటును ధరిస్తారు.
पर्यायवाची : అంగరకా, అంగరేకు, అరచట్ట, కబాయి, కుబుసం, కోటు, గుడిగి, చొక్కాయి, చొగా, పేరణం, పేరణీ
अन्य भाषाओं में अनुवाद :
समूर आदि पशुओं की खाल का बना हुआ एक गरम पहनावा।
कुछ लोग ठंडक से बचने के लिए पोस्तीन पहनते हैं।