अर्थ : అధికారముతో ప్రభుత్వము ఆస్తిని స్వాధీనపరచుకొనుట.
उदाहरण :
నానాజీ యొక్క పూర్తి ఆస్తి జప్తు చేయబడినది.
पर्यायवाची : సర్కారులో కలుపుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఋణం ఇచ్చిన వారు డబ్బు చెల్లించకపోతే ఏదైన వస్తువులు మొదలైన వాటిని సొంతం చేసుకున్నది
उदाहरण :
ఋణం ఇవ్వని వారి వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకొంటున్నారు.
पर्यायवाची : స్వాధీనం
अन्य भाषाओं में अनुवाद :
Placing private property in the custody of an officer of the law.
impounding, impoundment, internment, poundage