अर्थ : నేరం చేసినపుడు శిక్షగా డబ్బు కట్టించడం
उदाहरण :
వేరే వాళ్ళ పొలంలో పశువులను మేపడం వలన అతనికి జరిమానా విధించారు.
पर्यायवाची : అపరాధరుసుము
अर्थ : వస్తువు లేని కారణంగా దాని బదులు చెల్లించే డబ్బు
उदाहरण :
గ్రంధాలయంలోని పుస్తకం సమయానికి తిరిగి ఇవ్వని కారణంగా పుస్తకాధ్యక్షుడు యాభై రూపాయలు జరిమానా విధించారు.
अन्य भाषाओं में अनुवाद :
Bear (a cost or penalty), in recompense for some action.
You'll pay for this!.