अर्थ : బావి మొదలైనవాటిలో నీటిని లాగే యంత్రము.
उदाहरण :
రైతు పొలాలకు నీటికోసము మోటారుపంపును ఉపయోగిస్తారు.
पर्यायवाची : మోటారుపంపు
अन्य भाषाओं में अनुवाद :
A mechanical device that moves fluid or gas by pressure or suction.
pumpअर्थ : చలనశీలి ద్రవముతో నడచే యంత్రము.
उदाहरण :
జల యంత్రముతో విద్యుత్తు తయారుచేస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
Moved or operated or effected by liquid (water or oil).
Hydraulic erosion.