सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ధనము, వస్తువులు మొదలగువాటిని పందెంగాపెట్టి గెలుపు ఓటముల కోసం ఆడేఆట, మహాభారతంలో ఈ ఆట వలన పాండవులు సర్వం కోల్పోయారు.
उदाहरण : ధర్మరాజు జూదంలో ద్రౌపదిని ఓడిపోయాడు.
पर्यायवाची : అక్షవిద్య, జూదము, దాయాలు, ద్యూతము, పాచికలాట
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
वह धन, वस्तु आदि जो पाँसे, जुए आदि खेलों के समय हार-जीत के लिए खिलाड़ी सामने रखते हैं।
The money risked on a gamble.
इंस्टॉल करें