सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పశువులను కుట్టే ఒక విధమైన కీటకం
उदाहरण : మైదానంలో ఆడుకొనే సమయంలో జోరీగ నా కాలికి కుట్టింది.
पर्यायवाची : పశుమక్షిక
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
एक प्रकार का बड़ा मच्छर।
Any of various large flies that annoy livestock.
अर्थ : గుర్రాల యొక్క రక్తాలను పీల్చుకునే ఈగ
उदाहरण : జోరీగతో బాధపడుతున్న గుర్రం తోకను కదలిస్తూంది.
एक प्रकार की मक्खी जो घोड़ों को तंग करती है।
Large swift fly the female of which sucks blood of various animals.
इंस्टॉल करें